తిరుమల లడ్డు పవిత్రతను కాపాడాలని ప్రత్యేక పూజలు
1 min read

ఆలూరు న్యూస్ నేడు: ఎంతో పవిత్రమైన కలియుగ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డులో కల్తీ జరిగిందంటూ నారా చంద్రబాబు నాయుడు అబద్ధపు మాటలు చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీశాడు. ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి కేంద్రంలో తిరుమల లడ్డు పవిత్రతను కాపాడాలని చెన్నకేశ్వ స్వామి దేవాలయం నందు ప్రత్యేక పూజలు చేసిన ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి . ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ….మా నాయకుడు వైస్ జగన్ మోహన్ రెడ్డి పై నింద మోపాలని సాక్షత్తు నారా చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డు లో కల్తీ జరిగింది.. అంటూ అబ్బాదాపు మాటలు చెప్పారు.తిరుపతి లడ్డులో ఎ జంతువు నెయ్యి కలిపారు అంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు అబద్ధపు బూటకపు మాటలు చెప్పారు అని అన్నారు..సుప్రీంకోర్టు నిజాలు తెలపాలంటూ సిబిఐతో కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేయించారు. సిబిఐ వారు ఎంక్వయిరీ చేసి తిరుమల లడ్డులో కల్తీ జరగలేదు అంటూ క్లియరెన్స్ ఇచ్చింది అని అన్నారు.రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్యాకేజి తీసుకొని చంద్రబాబు నాయుడు తన అంటే తందన అంటున్నారు. కల్తీ నెయ్యి కాదు చంద్రబాబు కల్తీ రాజకీయం రాష్ట్రంలో ఉండే హిందువులందరికీ క్షమాపణ చెప్పాలన్నారు.. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు అబద్ధం.. చంద్రబాబు కుట్రలు నిజం తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది అంటూ అబ్బదపు మాటలు చేపిన సీఎం మరియు డిప్యూటీ సీఎం రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల, బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

