NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఏపి జేఏసీ అమరావతి ఏలూరు జిల్లా ఎన్నికలు

1 min read

ఏలూరుజిల్లా చైర్మన్ గా 3వ సారి కె.రమేష్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

డిప్యూటీ తాసిల్దార్ ఏ.పీ. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్

జనరల్ సెక్రెటరీగా సిహెచ్.ఆర్. ఆర్.కె. వర్మ

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీ రూరల్ వాటర్ సప్లై ఇంజనీర్స్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: స్థానిక రెవిన్యూ భవనము ఏలూరు నందు ఏపీ జేఏసీ అమరావతి, ఏలూరు జిల్లా ఎన్నికలు నిర్వహించడం జరిగినది. ఏపీ జేఏసీ అమరావతి,ఏలూరు జిల్లా ఛైర్మన్ గా కె. రమేష్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్, ఏ.పి. రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్  వారు ఏకగ్రీవముగా 3వ సారి ఎన్నిక అయ్యారు. బి.రాంబాబు,  ఏ.పి.పి.డి.టి. ఎంప్లాయూస్ యూనియన్ వారు జనరల్ సెక్రెటరీ గా, సిహెచ్.ఆర్.ఆర్.కె.వర్మ, అస్సిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజీనిర్,  ఏ.పి. రూరల్ వాటర్ సప్లై ఇంజనీర్స్ వారు అస్సోసియేట్ ఛైర్మన్ గా, కె. మహాలక్ష్మి, పెన్షనర్,ఏపీఎస్ జిఆర్ఇఎ (పెన్షనర్స్ అసోసియేషన్ ) ట్రెజర్ గా, తోట శ్రీనివాస్, డ్రైవరు, ఏ.పి గవర్నమెంట్ డ్రైవర్స్ అసోసియేషన్, కో-ఛైర్మన్ గా, ఆర్.నాగేశ్వర రావు,పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్  వారు కో-ఛైర్మన్ గా,బి.సత్యనారాయణ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్,లేబర్ ఆఫీసర్స్ అసోసియేషన్ వారు కో-ఛైర్మన్ గా, ఆర్.ఎస్.ఎన్. శ్రీకాంత్, అస్సిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజీనిర్, పంచాయితీరాజ్ వారు కో-ఛైర్మన్ గా, మధు, కాంట్రాక్ట్ & ఔట్ సోర్సింగ్ వారు  సెక్రెటరీ గా, పి. భాస్కర్, సీనియర్ ఇన్స్పెక్టర్, కొ-ఆపరేటివ్ డిపార్ట్మెంట్ వారు సెక్రెటరీ గా, కూచిపుడి రాజ్ కమల్, జి ఎస్ డబ్ల్యూ ఎస్ అసోసియేషన్  వారు సెక్రెటరీ గా, వి.బాలాజి,టీచర్,టీచర్స్ అసోసియేషన్  వారు  సెక్రెటరీ గా ఎన్నిక కాబడినారని ఎలెక్షన్ అధికారి యమ్.నారాయణ మరియు అసిస్టెంట్ ఎలెక్షన్ అధికారి అయిన ఏ. ప్రమోద్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author