NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు

1 min read

హోళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలం పరిధిలో అగ్రహారం శ్రీ ఆంజనేయ స్వామి కోట ఆంజనేయ స్వామి దేవాలయం స్వామివారు శనివారం ప్రత్యేక పూజలు జలాభిషేకం పంచామృతభిషేకం కుంకుమార్చన ఆకు పూజ పెద్ద న ఎత్తున పూలమాలతో అలంకరణాలు భక్తులు పూజలు చేసి మొక్కుబడి తీసుకున్నారు దేవాలయానికి వచ్చిన భక్తులకు తీర్థప్రసాదం భక్తులకు అందజేశారు.

About Author