ఉరుకుంద అలయ చైర్మన్ పదవి వీరశైవులకు కేటాయించాలి
1 min read
మత్రాలయం, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కౌతాళం మండలం న్యూస్ నేడు: మండల పరిధిలో గల ఉరుకుంద గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించగా ఉరుకుంద ఈరన్న స్వామి ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవిని స్థానిక వీరశైవులకు కేటాయించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భారీగా డిమాండ్ చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ పార్టీకి సంబంధం లేని వ్యక్తికి ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నారా లోకేష్ మేరకు స్థానికులకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం పునరాలోచించి కోవాలన్నారు.

