NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మానవత్వం చాటుకున్న జనసేన నాయకులు కిస్టిపాడు చంద్ర

1 min read

ప్యాపిలి న్యూస్ నేడు: మానవత్వం చాటుకున్న జనసేన నాయకులు కిస్టిపాడు చంద్రగప్యాపిలి హైవేనందు గుర్తు తెలియని వాహనం ఒక వానరాన్ని డీకొట్టి వెళ్ళిపోయింది. అటుగా వెళ్తున్న చంద్ర వానరాన్ని పక్కనున్న చెట్లలో దహన సంస్కారాలు నిర్వహించారు.రోడ్డుపై  వన్యప్రాణులు సంచరించే చోట వాహనదారులు అతివేగంగా వెళ్లకుండ నిధానాన్ని పాటించాలని ఆయన కోరారు.

About Author