NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతనంగా ఎన్నికైన అధ్యక్షులకు ఘనంగా సన్మానం..

1 min read

ఎమ్మిగనూరు, న్యూస్​ నేడు:  ఎమ్మిగనూరు పట్టణ బి సి విభాగం అధ్యక్షులు వెంకటాపురం బజారి ని, పట్టణ యూత్ విభాగం అధ్యక్షులు బోయ రాజు ని ఘనంగా సన్మానించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు నజీర్ అహ్మద్ ఎమ్మిగనూరు పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు పట్టణంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మిగనూరు పట్టణ బి సి విభాగం అధ్యక్షులు వెంకటాపురం బజారిని, పట్టణ యూత్ విభాగం అధ్యక్షులు బోయ రాజు ని భారీ గజమాలతో ఘనంగా సన్మానించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు నజీర్ అహ్మద్ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కామర్తి నాగేశప్ప, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు రసూల్,పట్టణ ఉపాధ్యక్షులు బజారి రెడ్డి,పట్టణ ప్రధాన కార్యదర్శులు మహబూబ్ బాషా,గడ్డం అంజి, పట్టణ కార్యవర్గ సభ్యులు అల్తాఫ్, అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.

About Author