NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పాఠశాలలో తల్లితండ్రుల ఆత్మీయ సమావేశం ..

1 min read

హొళగుంద న్యూస్ నేడు:  హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామం లో ఎంపీపీ (కె)ఉర్దూ పాఠశాల జడ్పీ కన్నడ పాఠశాల తల్లితండ్రలు ఆత్మీయ సమావేశం కార్యక్రమం లో సర్పంచ్ కురువ చామండిశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు తల్లితండ్రులు పేరు ఉపాధ్యాయులు పాఠశాల గ్రామం పేరు నిలబట్టాలి విద్యార్థులు విద్యర్థి దశలో సామజిక సేవ ఫల్గొన్నాలి తల్లితండ్రులు పాఠశాల పథకాలు విద్య ప్రమాణలు పాఠశాల గురించి తెలుసుకోవాలి అన్నారు ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి ప్రధాన ఉపాధ్యాయులు మధుసూదన్ రావు పోతురాజు ధనుంజయ వెంకటేష్ పాఠశాల చైర్మన్లు లక్ష్మి లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.

About Author