PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఓటమిని ఒప్పుకొని ప్రలోభాలకు తెర తీశారు..

1 min read

రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు.

పల్లెవెలుగు వెబ్ పాణ్యం:  వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో గత ఐదు  సంవత్సరాలు అభివృద్ధి చేసి ఉంటే రాష్ట్రంలో ఊరు రా ఓటర్ల లకు కానుకలిచ్చి ప్రలోభాలకు గురి చేయడం ఏమిటని రాష్ట్ర టిడిపి లీగల్ సెల్ కార్యదర్శి లాయర్ బాబు ప్రశ్నించారు శనివారం నాడు పాణ్యం టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ .రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ ముందుగానే ఓటర్లకు విస్తృతంగా చీరలు ప్యాంట్లు షర్ట్లు కుక్కర్ల లు, టీ కప్ సెట్లు మిఠాయిలు సెల్ ఫోన్లు ఐదు ఆరువేల రూపాయలు నగదు కవర్లో పెట్టి పెద్ద ఎత్తున పంపిణీ చేయడం అంటే ఎన్నికల్లో ఓడిపోతామని భయం పుట్టుకుందన్నారు.రాష్ట్రంలో ప్రజలకు ఎన్ని కానుకలు ఏరా చూపిన రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టిడిపి జనసేన బిజెపి పార్టీల ఉమ్మడి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను  సర్వనాశనం చేయడం జరిగిందన్నారు  వైకాపా పార్టీని గెలిపిస్తే రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం దారుణం అన్నారు రాష్ట్రంలో వైకాపా పార్టీని మళ్లీ గెలిపిస్తే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఏర్పడుతుందన్నారు రాష్ట్రంలో టిడిపి  జనసేన బిజెపి పార్టీలు సంయుక్తంగా రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రజల శ్రేయస్సు కొరకు కలిసికట్టుగా పనిచేస్తాయన్నారు.

About Author