PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచకపోతే చర్యలు

1 min read

– పిడి రామచంద్రారెడ్డి
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండలంలో ఉపాధి హామీ పనులలో కూలీల సంఖ్య పెంచాలని గురువారం నాడు కొరటమద్ది గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పిడి రామచంద్రారెడ్డి తనిఖీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలం ఉపాధి హామీ పనులలో వెనుకబడి ఉందని టార్గెట్ ను పూర్తి చేయకపోతే చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు వందరోజుల పనులలో భాగంగా గ్రామాలలో ఉపాధి హామీ పనులను గుర్తించాలని వచ్చిన కూలీల సంఖ్యను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఏపీవో వెంకటరమణ. టెక్నికల్ అసిస్టెంట్ ప్రసాద్.. ఫీల్డ్ అసిస్టెంట్ బ్రహ్మయ్య ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.

About Author