నూతన వధూ వరులను ఆశీర్వదించిన ఆలూరు టిడిపి ఇంచార్జి
1 min read

ఆలూరు న్యూస్ నేడు : ఆలూరు తాలూకా ముద్దు బిడ్డ బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆలూరు నియోజకవర్గ టిడిపి ఇంచార్జి వర్యులు .బి.వీరభధ్ర గౌడ్ ఆలూరు పట్టణం ఉమాకళ్యాణ మంటపంలో జరిగిన టిఎన్టియుసిజిల్లా అధికార ప్రతినిధి హమాలి నాగరాజు కుమారుని వివాహ కార్య క్రమానికి హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. ఈకార్యక్రమంలో బంధు మిత్రులు,ఆలూరు పట్టణ మరియు ఆలూరు మండల నాయకులు,కార్యకర్తలు,సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,వివిధ హోదాలలో ఉన్న ఆలూరు తాలూకాకు చెందిన టిడిపి ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు,అలాగే తెలుగు యువత, ఐటిడిపి, టిఎన్ఎస్ఎఫ్, టిఎన్టియుసి, టిడిపి శోషల్ మీడియా, అనుబంధ సంఘాల నాయకులు,మండల యూత్ మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.


