PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలంగాణ‌లో అంగ‌న్ వాడీ నోటిఫికేష‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్​ : తెలంగాణ మ‌హిళా అభివృద్ధి మ‌రియు శిశు సంక్షేమ శాఖ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ఇత‌ర వివ‌రాల కోసం అధికారిక వెబ్ సైట్ ను సంద‌ర్శించండి.
సంస్థ: తెలంగాణ మ‌హిళా అభివృద్ధి మ‌రియు శిశు సంక్షేమ శాఖ
ఉద్యోగం: అంగ‌న్ వాడీ టీచర్, హెల్పర్
ఖాళీలు: 168
ద‌ర‌ఖాస్తు: ఆన్ లైన్
ప‌నిచేయాల్సిన ప్రాంతం: హైద‌రాబాద్.
విద్యార్హత‌: 10 వ‌త‌ర‌గ‌తి.
వ‌యోప‌రిమితి: 21 నుంచి 35 ఏళ్ల లోపు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం: 22-4-2021
చివ‌రి తేది : 16-5-2021
అధికారిక వెబ్ సైట్: www.wdcw.tg.nic.in.

About Author