NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెదవేగి మండల సెక్షన్ విద్యుత్ ఉప కేంద్రంలో వార్షిక మరమత్తులు

1 min read

02:గం నుండి సాయంత్రం 06:గం వరకు విద్యుత్ కు అంతరాయం

వినియోగదారులు గమనించి, సహకరించవలసినదిగామనవి

కె.ఎం.అంబేద్కర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,ఆపరేషన్

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: పెదవేగి మండలం,పెదవేగి సెక్షన్  పరిధిలో గల  33/11 కేవీ గుడిగుంట విద్యుత్ ఉప కేంద్రం పరిధిలో వార్షిక మరమత్తులు  అనగా చెట్లు కొమ్మలు తొలగించుట,లూస్ లైన్స్ సరిచేయుట,జంపర్లు పరిశీలించుట మొదలగు పనులు నిమిత్తం రేపు అనగా 14.05.2026 గురువారం నాడు మధ్యాహ్నం 02:00 గంటల నుండి సాయంత్రం 06:00 వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడును కావున  పోలీస్ ట్రైనింగ్ సెంటర్ మరియు లక్ష్మీపురం యం ఆర్ సి కాలనీ  గృహ మరియు వాణిజ్య వినియోగదారులు గమనించి సహకరించవలసినదిగా కోరుచున్నాము.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *