NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

గ్రామంలో శ్రీ శేషప్ప తాత  వార్షిక ఆరాధన మహోత్సవం

1 min read

హోలగుంద న్యూస్ నేడు : హొళగుంద మండలం,మార్లమడికి గ్రామంలో శ్రీ శేషప్ప తాత  వార్షిక ఆరాధన మహోత్సవ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా గౌరవనీయులైన టీడీపీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఈబీజీ . రాజేంద్ర గౌడ్ , . భువనేశ్ గౌడ్  పాల్గొని  శేషప్ప తాత ఆశీర్వాదం తీసుకోవడం జరిగినది ఈ కార్యక్రమం లో టీడీపీ మాజీ మండల్ కన్వీనర్ శ్రీ వీరన్ గౌడ్  మరియు టీడీపీ ముస్లిం మైనారిటీ మండల అధ్యక్షుడు ముల్ల మొయిన్ ,టీడీపీ యువ నాయకులు కొగిలతోట రంగ   ఎం ర్ పి స్ నాయకులు పంచగుండింగ వెంకటేష్  అలాగే ఐటీడీపి మండల అధ్యక్షుడు బి. నాగేంద్ర  టీడీపీ సీనియర్ నాయకుడు జంగల్ రామంజి  మండల ఆర్గనైజయింగ్ సెక్రటరీ హెచ్. వరాల మల్లయ్య  టీడీపీ సీనియర్ నాయకులు లింగదహళ్లి శేషగిరి  ,  మార్లమడికి గ్రామ టీడీపీ నాయకులు లంకెప్ప , టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author