PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

25% ఉచిత సీట్ల కొరకు దరఖాస్తులు ఆహ్వానం

1 min read

– ఎంఈఓ రామకృష్ణుడు

పల్లెవెలుగు వెబ్ గడివేముల: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారము ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత సీట్ల కొరకు దరఖాస్తులు చేసుకోవాలని సోమవారం నాడు ఎంఈఓ రామకృష్ణుడు తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఈ ఆన్లైన్ గడువు మే 15వ తేదీ వరకు ఉంటుందని ఈ సందర్భంగా మండల విద్యాధికారితెలిపారు.2023-24 విద్యా సంవత్సరానికి గాను ఒకటో తరగతిలో ప్రవేశానికి ఈనెల 15 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

About Author