PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీయూడబ్ల్యుజె నూతన కమిటీ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు:  ఆత్మకూరు లోని కొండా గార్డెన్ లో సోమవారం ఏపీయూడబ్ల్యుజె  జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీశైలం నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షుడు గా 6టివి శశిధర్ , గౌరవ సలహాదారు దిశ నాగేశ్వరరావు , అధ్యక్షుడు గా జ్యోతి కృష్ణ , ప్రధాన కార్యదర్శి గా సీవీఆర్ న్యూస్  సైఫుద్దీన్ ,ఉపదక్షులు గా వెలుగోడు ప్రభుత్వ సుల్తాన్ , సాక్షి మౌలా హుస్సేన్ ,, విశాలాంధ్ర పెద్దబాబు , మల్లయ్య , సహాయ కార్యదర్శులు గా బిగ్ టివి వినోద్ , ఆనంద్ , బాల మద్దిలేటి ,  విశాలాంధ్ర నరేష్ రెడ్డి, కోశాధికారి జలందర్ టివి5 , ప్రచార కార్యదర్శి ప్రైమ్ 9 వాహిద్ , సభ్యులు ఆనంద్ , శ్రీనివాసులు , శివ , బలరాజులను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుందర్లాల్ , జిల్లా అధ్యక్షుడు మధు బాబు , జిల్లా కార్యదర్శి ఉస్మాన్ , మణికంఠ , ఉపాధ్యక్షుడు రవి , శ్యాం , జిల్లా సభ్యులు చంద్ర , ఇస్మాయిల్ , ఎస్.రఘు రాముడు పాల్గొన్నారు.

About Author