అరికెర కోసిగి తిమ్మప్ప కుటుంబంకు ఆర్థిక సహాయం అందజేత
1 min read

ఆలూరు న్యూస్ నేడు : దేవరగట్టు బన్ని ఉత్సవం లో చనిపోయిన అరికెర కోసిగి తిమ్మప్ప కుటుంబంకు ఆర్థిక సహాయందేవరగట్టు బన్ని ఉత్సవం లో చనిపోయిన అరికెర గ్రామ టీడీపీ నాయకుడు కోసిగి తిమప్ప కుటుంబం కి 5 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం . ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి నేరినికి , నేరినికి తండా ,కొత్తపేట గ్రామాలు మరియు దేవరగట్టు ఆలయం తరపున సహాయం అందజేయడం జరిగింది. వాళ్ల కుటుంబం కు మరియు వాళ్ల పిల్లల భవిష్యతు కోసం హామీ ఇచ్చిన వైకుంఠం జ్యోతి.

