ఉత్తమ ఎస్ఐగా.. వీరబల్లి ఎస్ఐ మహమ్మద్ రఫీ
1 min read
పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి: పోలీస్ శాఖలో అందించిన ఉత్తమ సేవలను గుర్తించి వీరబల్లి ఎస్ఐ మహమ్మద్ రఫీ బుధవారం కడప నగరంలోని పేరేడ్ గ్రౌండ్ లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలల్లో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ చేతుల మీదుగా ఉత్తమ ఎస్ఐ గా ప్రశంస పత్రం అందుకున్నారు. ఉత్తమ ఎస్ఐ గా ప్రశంస పత్రం అందుకున్న ఎస్ఐ మహమ్మద్ రఫీ ని ఎస్పీ అభినందించారు.