PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

Assam Rifles రిక్రూట్మెంట్

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అస్సాం రైఫిల్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : అస్సాం రైఫిల్స్

ఉద్యోగం : రైఫిల్ మ్యాన్ జ‌న‌ర‌ల్ డ్యూటీ, హ‌విల్దార్ క్ల‌ర్క్

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి.

జీతం : నిబంధ‌న‌ల ప్ర‌కారం

ఖాళీలు : 152

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఆల్ ఇండియా

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం

ఎంపిక విధానం : ఫిజిక‌ల్ ఎఫిషియ‌న్సీ టెస్ట్, రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్

దరఖాస్తు స్వీకరణ తేది : 5-2-2022

చివ‌రి తేది : 12-3-2022

అడ్ర‌స్ : Directorate General Assam Rifles (Recruitment Branch) Laitkor, Shillong Meghalaya – 793010

అధికారిక వెబ్ సైట్ : assamrifles.gov.in

About Author