NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైసీపీ ప్రతిష్టతకి కృషి చేయండి

1 min read

 మాజీ ఎమ్మెల్యే, పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు హఫీజ్ ఖాన్

కర్నూలు, న్యూస్​ నేడు:వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవులు పొందిన నాయకులు పార్టీ ప్రతిష్టతకి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సూచించారు.  కర్నూలు నియోజకవర్గానికి చెందిన రెడ్డి మంజులత మాజీ ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి   ఆదేశాలతో వైస్సార్సీపీ స్టేట్ అంగన్వాడి వింగ్ సెక్రటరీ గా నియమితులైన సందర్భంగా శనివారం మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను వారి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

About Author