NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మంత్రి ని మర్యాదపూర్వకంగా కలిసిన బనగానపల్లె ఎస్సై టి. కల్పన

1 min read

బనగానపల్లె, న్యూస్​ నేడు: నేడు బనగానపల్లెలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బనగానపల్లె ఎస్సై టి.కల్పనబనగానపల్లె పట్టణ నూతన ఎస్సైగా భాద్యతలు స్వీకరించన క్రమంలో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని కలిసిన బనగానపల్లె ఎస్సై టి.కల్పనబనగానపల్లె పట్టణంలో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలగకుండా, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు రక్షణ కల్పించడం, బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని సూచించిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి.

About Author