బ్యాంక్ ఆఫ్ బరోడ నోటిఫికేషన్..భారీ రిక్రూట్మెంట్
1 min readపల్లెవెలుగు వెబ్: బ్యాంక్ ఆఫ్ బరోడ సంస్థ 2021 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వార వందల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు కింద ఇచ్చిన సమాచారం మేరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేని పక్షంలో కింది ఇచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడ అధికారిక వెబ్ సైట్ ద్వార మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
సంస్థ: బ్యాంక్ ఆఫ్ బరోడ
విభాగం: బ్యాంకింగ్
ఖాళీల సంఖ్య: 512
ఉద్యోగం పేరు: చీఫ్ ఎకనామిస్ట్, గ్రూప్ హెడ్
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
పనిచేయాల్సిన ప్రాంతం: ఇండియాలో ఎక్కడైన…
విద్యార్హత: మాస్టర్స్ డిగ్రీ, డిగ్రీ
వయోపరిమితి: ఒక్కో పోస్టుకు ఒక్కో విధంగా వయోపరిమితి ఉంది. పూర్తీ సమాచారం అధికారక నోటిఫికేషన్ లో ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ బరోడ వెబ్ సైట్ ను సందర్శించవ్చు.
వయోపరిమితి సడలింపు: బీసీలకు – 3 సంవత్సరాలు
ఎస్సీ\ఎస్టీ- 5 సంవత్సరాలు
పీడబ్ల్యూ – 10 సంవత్సరాలు
దరఖాస్తు ఫీజు: ఆన్ లైన్ ద్వార చెల్లించాలి.
బీసీ, జనరల్ అభ్యర్థులకు- 600
ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూ, మహిళలకు- 100
దరఖాస్తు స్వీకరణ తేదీ: 9-4-2021
చివరి తేది : 29-4-2021
అధికారిక వెబ్ సైట్: www.bankofbaroda.in