NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఒక రోజు ముందుగానే  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

1 min read

న్యూస్ నేడు హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం హొళగుంద పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఈరోజు ఆలూరు తాలూకా ఇంచార్జ్ శ్రీ వీరభద్ర గౌడ్ ఆదేశాల మేరకు శనివారం కన్వీనర్ తిప్పయ్య ఆధ్వర్యంలో మైనార్టీ నాయకులు ఆదం మరియు బాగోడిరాము ఇతర నాయకులు 01/06/ 2025 ఆదివారం కనుక ఒక రోజు ముందుగానే  ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సచివాలయ సిబ్బందితో పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కన్వీనర్ తిప్పయ్య  మరియు వాల్మీకి బోయ యువ నాయకుడు బాగోడి రాము మరియు మైనార్టీ నాయకులు కే ,మహమ్మద్ ఆదం  పాల్గొనడం జరిగింది ఈ బీసీ కాలనీలో ముస్లింల మైనార్టీలకు పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది, ఆలూరు ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ ఆదేశాలు మేరకు  మరియు   కన్వీనర్ తిప్పయ్య ఆధ్వర్యంలో కే ,మొహమ్మద్ ఆదం మరియు బాగోడి రాము పెన్షన్లు  పంపిణీ చేయడం జరిగింది.

About Author