NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జూన్ 4న  వెన్నుపోటు దినోత్సవంగ వైయస్సార్​సిపి  పిలుపు

1 min read

న్యూస్ నేడు ఆలూరు : జూన్ 04/06/2025 న పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి  ఆదేశాల మేరకు జూన్ 4వ తేదీ  వెన్నుపోటు దినోత్సవంగ వైయస్సార్​ కాంగ్రేస్ పార్టీ  పిలుపునిచ్చిందికావున  నియోజకవర్గం ఎమ్మెల్యే  వీరుపాక్షి  ఆదేశాల మేరకు వారి సోదరుడు బూసినె వెంకటేష్ ఆధ్వర్యంలోఆదివారం ఉదయం  ఆలూరు పట్టణం నందు ఆదోని రోడ్డు లో ఉండు పార్టీ కార్యాలయం నందు వెన్నుపోటు దినం పోస్టర్లు నియోజకవర్గ స్థాయి లో ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. కావున నియోజకవర్గంలో ఆరు మండలాల  కన్వీనర్లు జడ్పిటిసిలు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు  ప్రతి ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీ మెంబర్లు జిల్లా అనుబంధ కమిటీ మెంబర్లు తాలూకా అనుబంధ కమిటీ మెంబర్లు మండలం అనుబంధ కమిటీ మెంబర్లు గ్రామ అనుబంధ కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది . మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరు రావాల్సిందిగా మనవిముఖ్య గమనిక  ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయం వద్దకు  రావాలని కోరారు.

About Author