PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్ ఐ కి ఉత్తమ సేవా అవార్డు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: 74వ రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవంలో భాగంగా చెన్నూరు పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రెడ్డి కి గురువారం కడప నగరంలోని పోలీస్ గ్రౌండ్ మైదానంలో గణతంత్ర దినోత్సవంలో భాగంగా జిల్లా ఎస్పీ అన్బు రాజన్ చేతులు మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు. చెన్నూరు మండలంలో శాంతి భద్రత తో పాటు కేసులు పరిష్కారంతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను చెన్నూరు ఎస్సై శ్రీనివాసులు రెడ్డిని అభినందిస్తూ ఎస్పీ ప్రశంసా పత్రం అందజేశారు.

About Author