PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆర్గనైజింగ్ సెక్రటరీగా బెస్త రమణ..టైలర్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె : పట్టణ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణ సి జనార్ధన్ రెడ్డి ” గారిని,వారి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి గారిని, సోదరులు బీసీ బాలతిమ్మారెడ్డి గారిని,బీసీ రాజారెడ్డి గారు , బీసీ రామనాథ్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సత్కరించడం జరిగినది.తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తించి నాకు ఇంతటి పదవి అప్పగించినందుకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, బి.సి జనార్ధన్ రెడ్డి గారి కుటుంబానికి రమణ గారు కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి నాకు ఇంతటి పదవి ఇచ్చిన బీసీ కుటుంబానికి జీవితాంతం ఋణపడి ఉంటానని తెలిపారు.ఈ కార్యక్రమంలో. ముస్లిం మైనార్టీ చెందిన దావీద్ ద్దిలేటి రెడ్డ. కాశీం బాబు .తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బి.సి అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

About Author