శ్రీ షిరిడి సాయి ఆలయానికి భూమి పూజ..
1 min read
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేములలోని సొసైటీ భవనం దగ్గరలో ఎకరా విస్తీర్ణంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి జడ్పిటిసి ఆర్ బి చంద్రశేఖర్ రెడ్డి శుక్ర వారం నాడు. భూమి పూజ చేశారు దాతల సహకారంతో ఆర్యవైశ్య సోదరులు భూమి వితరణతో నూతన ఆలయ నిర్మాణానికి పూనుకున్నట్టు ఆలయ కమిటీ సభ్యులు బొంతల మధు. సివి రమణయ్య తెలిపారు.