NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బీజేపీ ప్రజాపోరు  కార్యక్రమం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కోడుమూరు: ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురందేశ్వరి గారి సూచనల మేరకు అలాగే కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్ మీసాల ప్రేమ్ కుమార్ గారి ఆదేశాలతో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు అలాగే కోడుమూరు అసెంబ్లీ మాజీ కన్వీనర్ ప్రజా పోరు-2 నియోజకవర్గ కన్వీనర్ సద్దుల మధు కిషోర్  మాట్లాడుతూకేంద్ర పథకాలకు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని పంపిణీ చేస్తూ ప్రజలను ఎలా మోసం చేస్తున్నాడో ప్రజా పోరు-2 కార్యక్రమం ద్వారా ప్రజలకు తెలియజేయమని తెలియజేశారు కేంద్ర గవర్నమెంట్ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు అందిస్తున్నటువంటి పట్టణాల నుండి గ్రామాలకు గ్రామ సడక్ యోజన ద్వారా తారు రోడ్లు గ్రామాలలో సిసి రోడ్లు ఎల్ఈడి లైట్లు గ్రామంలో హెల్త్ సెంటర్ అలాగే రైతు భరోసా కేంద్రాలు ఉచిత రేషన్ బియ్యం ఆయుష్మాన్ హెల్త్ కార్డు ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నరేంద్ర మోడీ గారు అనేక పథకాల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నారని ప్రజలకు తెలియజేస్తూ రాబోవు ఎలక్షన్లలో ఆంధ్రప్రదేశ్లో ఒకసారి బిజెపి కేంద్రంలో మరొకసారి బిజెపి సర్కార్ అంటూ నినాదం ఎత్తుకొని ఇల్లులు తిరుగుతూ బిజెపి కమలం గుర్తుకు ఓటు వేయమని ప్రజలను కోరుతున్నటువంటి కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం కోడుమూరు మండలం మెరుగుదొడ్డి పులకుర్తి కళ్ళపరి వర్కుర్ కృష్ణాపురం గూడూర్ రూరల్ మండలంలోని మునగాల మల్లాపురం పొన్నకల్లు జులకల్లు గ్రామాలలో గ్రామ ప్రజలకు తెలియజేస్తున్న కోడుమూరు నియోజకవర్గం ప్రజా పోరు-2 కన్వీనర్ సద్దల మధు కిషోర్ కో కన్వీనర్ బట్టు రాజశేఖర్ సల్వాడి సురేంద్ర  జిల్లా కార్యవర్గ సభ్యుడు దుర్గా ప్రసన్నకుమార్ కోడుమూరు మండలం అధ్యక్షులు షణ్ముఖ ఆచారి కోడుమూరు అసెంబ్లీ ఆఫీస్ ఇన్చార్జ్ విజయ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author