PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎవరైనా టచ్ చేయగలరా ?

1 min read

పల్లెవెలుగువెబ్ : రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ను జైల్లో పెట్టే దమ్ము ఎవరికైనా ఉందా ? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనను ముట్టుకునే దమ్ము, ధైర్యం దేశంలో ఎవరికీ లేవన్నారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంటలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని సుభిక్షం చేసినందుకు, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నందుకు జైల్లో పెడతారా అని ప్రశ్నించారు.

          

About Author