PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రధాన కూడలిలలో సీసీ కెమెరాలు…

1 min read

పల్లెవెలుగు, వెబ్​ చెన్నూరు: మండల కేంద్రమైన చెన్నూరుప్రధాన కూడలిలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెన్నూరు ఎస్ఐ .బి. శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. చెన్నూరు కొత్త రోడ్డు రెడ్డి గారి వీధి, బ్రాహ్మణ వీధి, పరమట వీధి, స్టేట్ బ్యాంక్ వీధి, ఆంధ్ర గ్రామీణ ప్రగతి బ్యాంకు, ఎల్లమ్మ దేవాలయం, మైనార్టీ కాలనీ చెన్నూరు కొండపేట పెన్నా నది వంతెన వద్ద పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా అలాగే చోరీలు అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఎస్​ఐ, స్టేట్​ బ్యాంక్​, మైనార్టీ కాలనీ, ప్రాంతాల్లో

About Author