PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెంప చెల్లుమనిపించిన బాలకృష్ణ

1 min read

హిందూపురం;
హిందూపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ. ..ఓ అభిమాని చెంప చెల్లుమనిపించారు. ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అభ్యర్థితో పలు విషయాలు చర్చిస్తుండగా…ఓ అభిమాని వీడియో తీశారు. దీంతో చిర్రెత్తి పోయిన బాలయ్య ఆ అభిమానిని చెంప దెబ్బ కొట్టారు. అంతకు ముందే వీడియో తీయవద్దని హెచ్చరిక చేశారు . అయినా వినకపోవడంతో చెంప చెల్లుమనిపించారు.

About Author