NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భాష్యంలో ఘనంగా మట్టి గణపతుల ఉత్సవాలు 

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:   భాష్యంలో ఘనంగా జరిగిన మట్టి గణపతుల ఉత్సవాలు  భాష్యం విద్యాసంస్థల అధినేత శ్రీ భాష్యం రామకృష్ణ ,డైరెక్టర్ హనుమంతరావు, మరియు రాయలసీమ భాష్యం విద్యాసంస్థల సీఈవో అనిల్ కుమార్ఆదేశాల మేరకు నంద్యాల ఎస్బిఐ కాలనీ భాష్యం స్కూల్ నందు ముందస్తు వినాయక చవితి సంబరాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో భాగంగా ప్రిన్సిపాల్ విద్యార్థులకు మట్టి గణపతిని పూజిద్దాం నీటి కాలుష్యాన్ని అరికడదాం పర్యావరణాన్ని కాపాడుదాం మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ వినాయక చతుర్థి మా శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం విద్యార్థులకు సాంస్కృతి కార్యక్రమాలు క్విజ్ ,వ్యాసరచన, పోటీలు నిర్వహించారు పోటీల్లో భాగంగా గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల భాష్యం స్కూల్ సిబ్బంది మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొనీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

About Author