శ్రీ కనక దాస్ 538వ జయంతి సందర్భంగా పోటీలు
1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద ప్రభుత్వం జూనియర్ కళాశాల మైదానంలో శ్రీ కనక దాస్ 538వ జయంతి సందర్బంగా విద్యార్థులకు అట పోటీలు వ్యాస్ రచన క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ, కేజీబీవీ ఎస్ ఓ దివ్యభారతి, పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో మాదాసి కురువ సంఘం నాయకులు శేషప్ప, ఎస్కే గిరి,పంపన్న గాదిలింగప్ప మల్లికార్జున స్వామి,మరిమల్ల పాల్గొనడం జరిగింది.


