PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భీమ్లానాయ‌క్ పై పోలీసుల‌కు ఫిర్యాదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : భీమ్లానాయక్ చిత్రంపై అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు అందింది. రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పురుషోత్తం సినిమాలో సారెను కాలితో తన్నే సన్నివేశంతో.. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేశారు. అభ్యంతరకర సన్నివేశాన్ని తొలగించి, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పురుషోత్తం ఫిర్యాదులో పేర్కన్నారు.

                                      

About Author