మానవ హక్కుల కమిషన్ …. లోకాయుక్తకు ఫిర్యాదు…
1 min read
మహానంది, న్యూస్ నేడు: మహానంది మండలం గోపవరం గ్రామంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మానవ హక్కుల కమిషన్, లోకాయుక్తకు ఫిర్యాదు చేసినట్లు గోపవరం గ్రామానికి చెందిన వైసిపి పార్టీకి చెందిన పుల్లయ్య తన తోపాటు కొంతమంది గ్రామస్తులతో కలిసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఎర్రమట్టి అక్రమ రవాణా, బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు తదితర వాటిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
