NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మార్కెట్ యార్డ్ చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపిన కురువ సంఘం నాయకులు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ మల్లయ్య కు శుభాకాంక్షలు తెలిపిన కర్నూలు జిల్లా కురువ సంఘం నాయకులు సోమవారం పెద్ద మరి వీడు గ్రామంలో ని వారి నివాసంలో ఎమ్మినూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కురువ మల్లయ్య ను కలిసి  శుభాకాంక్షలు తెలిపి శాలువా, పూలమాల తోసత్కరించి శ్రీ భక్త కనకదాసు జ్ఞాపకను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్లు కర్నూలు జిల్లా  కురువ సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.కే. రంగస్వామి జిల్లా ఉపాధ్యక్షులు పెద్దవాడు ధనుంజయ  జిల్లా నాయకులు పెద్దపాడు పుల్లన్న, కె. ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author