టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ సాధించిన విజేతలకు అభినందనలు
1 min read
DSDO. భూపతిరావు..నగరంలో ఆదివారం ఉదయం శిక్షణ కేంద్రంలో
కర్నూలు, న్యూస్ నేడు: టైక్వాండో బెల్ట్ గ్రేడింగ్ పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా క్రీడల అభివృద్ధి భూపతి రావువిచ్చేసి రిబ్బన్ కట్ చేసి పోటీలు ప్రారంభం చేశారు పోటీల్లో పాల్గొని బెల్టులు సాధించిన విద్యార్థులకు టైక్వాండో బెల్టులు అందజేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు కలర్ (ఎల్లో)(1 గ్రీన్) ( గ్రీన్1) (బ్లూ) ( బ్లూ 1) కైవసం చేసుకున్నారు. వేసవి టైక్వాండో శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న విద్యార్థులకు ప్రత్యేకతంగా అభినందించడం జరిగింది ఆయన శిక్షణ కేంద్రాలకు స్పోర్ట్స్ అథారిటీ నుంచి టైక్వాండో పరికరాలు అందజేయడం జరిగింది ప్రతి సంవత్సరం విద్యార్థినిలు పోటీల్లో పాల్గొని జిల్లా రాష్ట్ర జాతి స్థాయిలో రాణిస్తున్న టీజీవి టీజీవి టైక్వాండ అకాడమీకి ప్రత్యేకతగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ పీఈటి దౌలత్రాయలసీమ హక్కుల ఐక్య వేదిక ఫిట్నెస్ సెల్ డిఫెన్స్ అకాడమీ శిక్షకులు టి అజయ్టిజి వి& టిజిబి టైక్వాండో అకాడమీ వ్యవస్థాపకులు శిక్షకులు టి. వెంకటేశ్వర్ల బాక్సింగ్ కార్యదర్శి టీ తేజ తదితరులు పాల్గొనడం జరిగింది.

