గూడురు బార్ కు…దరఖాస్తు ల పరిశీలన
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డి ఆర్ ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ జిల్లా ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎం సుధీర్ బాబు మరియు బార్ లైసెన్స్ దరఖాస్తుదార్ల సమక్షంలో తమ కార్యాలయం లో లాటరీ ప్రక్రియ నిర్వహించి గూడూరు లోని ఒక బార్ కి 4 దరఖాస్తులు రాగ వారి సమక్షంలో సక్సెస్ ఫుల్ మరియు రిజర్వ్ దరఖాస్తుదారులను నిర్ణయించడం జరిగింది.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ రామకృష్ణారెడ్డి సిఐలు మంజుల, చంద్రహాస్ పాల్గొన్నారు.

