కాంట్రాక్టర్లు కల్వర్టు నిర్మించకుండా చూడండి..
1 min read
హొళగుంద న్యూస్ నేడు: హోళగుంద మండలం లోని గ్రామంలో గల రైతులు హొళగుందనుండి సులువాయికి వెళ్ళు దారిలో మాకు ఖాతా నెంబర్ 16 72 1675 176 34 20 పొలాలు ఉన్నాయి విపక్క పట్టా భూములు మరియు రిజిస్ట్రేషన్ భూములు ఇందులో కొందరు రైతులు ఫ్లాట్లు కూడా కొనడం జరిగింది. మాకు ఉన్న సమస్య ఏమిటంటే మా పొలానికి ఎదురుగా ఉండే ప్రాంతము కొండ ప్రాంతం గవర్నమెంట్ కు చెందినది కొండ ప్రాంతం ఆ ప్రాంతం నుండి కొండలోని నీళ్లన్నీ వస్తాయి దానికి ఆ నీళ్లు వెళ్లడానికి దారి అటు సైడ్ వంక ఉన్నింది ఆ వంక నుండి ఆ నీళ్లు మొత్తం డ్రైనేజీల ద్వారా చిన్న చెరువులో కలుస్తాయి మీ కొండ ప్రాంతంలోని నీళ్ళు కానీ ఆ కొండ ప్రాంతం గవర్నమెంట్ భూమిని కొందరు ఆకుపై చేసుకొని ఆ వంకను పూడ్చి వేయడంతో ఆ నీళ్లు ఆలూరు రోడ్డు పైకి వస్తున్నాయి అదే నెపముగా తీసుకొని కొందరు కాంట్రాక్టర్లు అక్కడ కల్వర్టు నిర్మించాలని ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ని కలవడం జరిగినది వాళ్ళు ఎక్కడ ఉన్నటువంటి కాన్వార్డును ఇక్కడ తెచ్చి ఆ నీళ్లను మా పొలాల్లోకి ఫ్లాట్లోకి వదలాలని చూస్తున్నారు కాబట్టి ఈ విషయమై టిడిపి ఇన్చార్జి వీరభద్ర గౌడ్ తో నిన్న సమస్యల పరిష్కారం కేంద్రానికి వెళ్లడం జరిగింది. ఆయన కూడా ఆనంది జై తో మాట్లాడి మాకు అలవాటు నిర్మించవద్దని చెప్పడం జరిగింది అదేవిధంగా స్థానిక తహసిల్దార్ వారిని కలవండి అక్కడ కలవటం లేకుండా తాసిల్దార్ వారు తగిన చర్యలు తీసుకోవాలని వారు చెప్పడం జరిగింది ఇందులో భాగంగా మేము సుమారుగా 30 మంది రైతులు తాసిల్దార్ వారిని కలిసి విన్నపం చేయడం జరిగినది వారు కూడా దీనికి స్పందించి కలెక్టర్ కి లెటర్ రాసి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగినది కాబట్టి మాకు పొలాలను కాపాడాలని సభాముఖంగా రైతులు కోరుచున్నాము ఈ కార్యక్రమంలో రైతులు లక్ష్మన్న చిన్న టీ స్టాల్ మరియు హుసేని మల్లికార్జున గుండా శివ సతీష్ కుమార్ మొదలగువారు ఎమ్మార్వోకి వినతిపత్రం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ సమస్యను తాసిల్దార్ ద్వారా పరిష్కరించి ఆర్ఎన్బి వారికి అక్కడ కల్వర్టును నిర్మించవద్దని చెప్పి మా పొలాలను కాపాడాలని కోరుచున్నాము అక్కడ కల్వర్టు అవసరం లేదు రోడ్డు వేస్తే సరిపోతుంది వేరే దగ్గర సాంక్షన్ అయ్యింది కావాలని ఇక్కడ పెడుతున్నారు దయచేసి ఈ సమస్యను పరిష్కరించగలరని పత్రిక మూలంగా మేము కోరుచున్నాము.