కుంగిన ఎస్ ఎస్ ట్యాంక్ గట్టు…
1 min readఆందోళనలో ప్రజలు రైతన్నలు
కుంగిన ఎస్ ఎస్ ట్యాంకు గట్టును పరిశీలించిన డి ఈ మల్లికార్జునయ్య
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద గ్రామ సమీపంలో 10 గ్రామాలకు ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడానికి 20 కోట్ల రూపాయలతో ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించారు అయితే నిర్మాణ పనులు నా సరికంగా చేయడం వల్ల బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు సమయంలో గట్టు ఒక్కసారిగా కుంగిపోయిందని రైతులు ఆరోపించారు తుంగభద్ర డ్యామ్ లో నీటి నిల్వ తక్కువ ఉండడమే కాక దిగువ కాలువకు ఈనెల 10వ తేదీ వరకు నీటి సరఫరాను బోర్డు అధికారులు నిలిపివేస్తున్నారని వేసవిలో 10 గ్రామాల ప్రజలకు నీటి ఎద్దుల ఎదుర్కొంటున్న ఉండడానికి ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఎస్ ట్యాంకులో భారీ స్థాయిగా నీటిని నిలువ ఉంచారు ఎస్ ఎస్ ట్యాంకులో భారీ ప్రమాణంలో నీటినిలో ఉండడం వల్ల గట్టుకు ఒత్తిడి తాకిడి ఎక్కువ కావడంతో గట్టు ఒక్కసారిగా కృంగిపోయింది గట్టు కుంగిపోవడం వల్ల కొంతమేర గట్టు లో చీలికాలు పారి మట్టి కిందకి జారిపోయింది ఎస్ ఎస్ ట్యాంక్ గట్టు లోపలి భాగంలో అమర్చిన నాపరాళ్ళ బండలు ఉడికిందికి పడిపోయాయి ట్యాంకు నీరు గట్టుల దూరి మట్టి నానడం వల్ల ఒక్కసారిగా కుంగిపోయిందని ప్రజలు ఆరోపిస్తున్నారు గట్టు విరిగిపోతే బ్యాంకులో భారీ స్థాయి నీరు నీలో ఉంచిన నీరు వృధా అవ్వడం కాక పంట పొలాల్లో దూరి అపారం నష్టం కలుగుతుందని ప్రజలు వాపోతున్నారు రాత్రి వేళలో ట్యాంక్ నీరు బాలు ప్రవహిస్తే ప్రాణహాని జరుగుతుందని ట్యాంక్ కింద భాగాన ఉన్న రైతన్న భయాందోళన కు గురవుతున్నారు ఎస్ ఎస్ ట్యాంక్ గట్టు పొంగిన ప్రదేశానికి ఆర్ డబ్ల్యు ఎస్ డిఈ మల్లికార్జున ఏఈ రాం నీలా పరిశీలించారు ఏ ఈ రాం నీలా మాట్లాడుతూ ట్యాంకు లో ఉన్న నీటును మూడు నాలుగు అడుగుల మేర తగ్గించి మరమ్మత్తులు చేపడతామని వారు తెలియజేశారు.