NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్పీ  ఉత్తర్వుల మేరకు కర్దేన్ అండ్ సెర్చ్

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  కర్నూల్ జిల్లా  ఎస్పీ   ఉత్తర్వుల మేరకు,ఆదివారం ఉదయం 06.00 గంటలకు కర్నూల్ 3 వ పట్టణ పోలిస్ స్టేషన్ పరిది లోని బుధవారపేట నందు కర్నూల్ టౌన్  డిఎస్పీ అద్వర్యం లో కర్దేన్ అండ్ సెర్చ్ నిమిత్తము 10 టీమ్స్ గా ఏర్పడి, బుధవారపేట లోని  రౌడి , అనుమానాస్పద వ్యక్తుల   వారి ఇండ్ల వద్దకు వెళ్లి సోదాలు నిర్వహిస్తుండగా, సదరు ఏరియా లో ఎలాంటి నెంబర్ ప్లేట్స్ లేని 10 టూ విలార్స్ ను గుర్తించి మరియు వాటికీ సరియైన రికార్డులు లేనందున, వాటిని పిఎస్​  కు తీసుకు రావడమైనది. ఇందులో కర్నూల్ 1 టౌన్, కర్నూల్ 2 టౌన్, కర్నూల్ 3 టౌన్, కర్నూల్ 4 టౌన్ లకు చెందిన సీ.ఐ లు, 10 మంది ఎస్​.ఐ.లు మరియు 40 మంది సిబ్బంది పాల్గొన్నారు.

About Author