డిప్యూటీ మేయర్ చేతుల మీదుగా సర్టిఫికెట్స్ అందజేత
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: MEPMA , అనూస్ బ్యూటీ & క్లినిక్ వారి సంయుక్త అధ్వర్యంలో స్వయం సహాయక సభ్యులకు 7 రోజుల ట్రైనింగ్ కోర్స్ ఉచితం గా ఇవ్వడం జరిగింది.ఇందులో భాగంగా కోర్స్ పూర్తి అయిన 30 మంది కి సర్టిఫికెట్స్ ను గౌరవ డిప్యూటీ మేయర్ శిద్దారెడ్డి రేణుక రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో కార్పొరేటర్ సత్యనారాయణమ్మ, , MEPMA PROJECT DIRECTOR నాగ శివలీల,TPRO వెంకటలక్ష్మి, మరియు CMM మురళి, TMC విజయ భారతి, సుధాకర్, CO లు పాల్గొన్నారు.