అమావాస్య సందర్భంగా దేవరగట్టు భక్తులతో కిట కిట
1 min read

హొళగుంద న్యూస్ నేడు : అమావాస్య సందర్బంగా దేవరగట్టు భక్తులతో కిట కిట శ్రీ మళమాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన బండారు అర్చన అమ్మా వారికి కుంకుమ అర్చన ఆకు పూజ కార్తీకమాసం సందర్బంగా మహిళలు దీపాలు అటించి అర్చకులు పంప స్వామి మహేష్ స్వామి పూజలు చేశారు. చిన్నరాలు కుంకుమ బండారు అట్టిస్తూ భక్తడు మెక్కాళ పై మెట్లు ఎక్కారు వచ్చిన భక్తులకు అన్నదాన్నం ఏర్పాటు చేశారు.


