PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాష్ట్ర అభివృద్ధి యువ ముఖ్యమంత్రి జగనన్నతో సాధ్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జయరామ్ అన్న సహకారం తో సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో కన్నడ పాఠశాల నుండి కొళి రామలింగమ్మ ఇంటి వరుకు సీసీ రోడ్డు వేయడం జరిగింది.యువ నేతలు దర్గప్ప,యస్ కె గిరి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి యువ ముఖ్యమంత్రి జగనన్న తో సాధ్యం. గ్రామాలు అభివృద్ధి చెందలంటే మంత్రి జయరాం అన్న తో సాధ్యం. వర్షం వస్తే బడి పిల్లలు ప్రజలు తిరగలంటే ఇబ్బంది గా ఉండేది. మంత్రి జయరాం అన్న దృష్టికి వెళ్లగా 10లక్షలు రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రుద్రయ్య స్వామి,శంక్రప్ప, ఈరన్న,పంపా,శ్రీనివాస్ రెడ్డి దుర్గప్ప, శేషి ఈరన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author