PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ‌యాల‌సిస్ టెక్నిషియ‌న్ ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : గ‌వ‌ర్న‌మెంట్ జ‌న‌ర‌ల్ హాస్పిట‌ల్ ప్ర‌కాశం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : రేడియ‌లాజిక‌ల్ ఫిజిసిస్ట్, డ‌యాల‌సిస్ టెక్నిషియ‌న్

ఉద్యోగం : రీసోర్స్ ప‌ర్స‌న్

విద్యార్హ‌త : 12వ త‌ర‌గతి, డిప్లొమ‌, డిగ్రీ, బీఎస్సీ, ఎంఎస్సీ.

జీతం : 17,500 – 28,000 నెలకు

ఖాళీలు : 20

ప‌నిచేయాల్సిన ప్రాంతం : ప్ర‌కాశం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్

ద‌ర‌ఖాస్తు రుసుం : ఓసీ, బీసీ – 500
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ – 300

ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్

దరఖాస్తు స్వీకరణ తేది : 25-2-2022

చివరి తేది : 28-2-2022

అడ్రస్ : the O/o. the Superintendent, Room No.214, Govt. General Hospital, Ongole, Prakasam District

అధికారిక వెబ్ సైట్ : prakasam.ap.gov.in

About Author