NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పవిత్ర రంజన్ పండుగ సందర్భంగా చల్లని మజ్జిగ పంపిణీ

1 min read

హోళగుంద  న్యూస్ నేడు: ఎల్లార్తి గ్రామం లో సర్పంచ్ కురువ చాముండిస్వారి ఆధ్వర్యంలో పవిత్ర రంజన్ పండగ సందర్భంగా ఈద్గా లో నమాజు చేసి అనంతరం వస్తున్న ముస్లిమ్ సోదరులకు చల్లని మజ్జిగ ఇస్తూ ముస్లిమ్ సోదరులకు అందరికి రంజన్ పండగ శుభాకాంక్షలు తెలుపుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ పవిత్ర రంజన్ మాసం లో కఠోర ఉపవాస దీక్ష నేల ఉండి అల్లా కి మహమ్మద్ రసూల్ లిల్ల ను దువా చేస్తూ అందరికీ ధన ధర్మాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో నాయకులు రవి దాదావలి వలి భాష పాల్గొన్నారు.

About Author