NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంగన్వాడీలకు సెన్సెస్  బిఎల్ఓ డ్యూటీలు వేయవద్దు

1 min read

అంగన్వాడీలకు వేసవి సెలవులు ప్రకటించాలి.   సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర డిమాండ

  న్యూస్ నేడు, పత్తికొండ: రాష్ట్రంలోని పేద గర్భిణీలు, బాలింతలు ,చిన్న పిల్లలకు నిర్విరామ సేవలు అందిస్తున్న అంగన్వాడీలకు సెన్సెస్ విఎల్ఓ విధులు వేయవద్దని అలాగే వారికి వేసవి సెలవులు ప్రకటించాలని సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక సిడిపిఓ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వేమరాండం అందజేశార.. తక్కువ వేతనాలతో సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు సక్రమంగా అందించే అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఉద్యమ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకురాలు దూదేకొండ లక్ష్మి, సావిత్రిబాయి, రమాదేవి జయలక్ష్మి నరసమ్మ హైమావతి పద్మావతి కళావతి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *