PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి 160 సీట్లు వస్తాయన్నారు. పొత్తులపై ఎన్నికలు ముందే నిర్ణయం తీసుకుంటామని విశాఖపట్నంలో చెప్పారు. మహానాడుకి 5 లక్షల మంది వచ్చారని, కార్యక్రమం విజయవంతమైందన్నారు. వైసీపీ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్ ఫొటో పెట్టుకునే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. దేవుడికి…దొంగల ముఠా నాయకుడికి పోలిక ఏమిటి? అని ప్రశ్నించారు.

                                    

About Author