NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోడి వ్యర్ధాలు అక్రమ రవాణా చేస్తున్న ఐచార్ లారీ సీజ్

1 min read

కోడి వ్యర్థాలు అక్రమ రవాణాపై జల్లెడ పడుతున్న పెదపాడు పోలీసులు

వాహన యజమాని,డ్రైవర్ పై కేసు నమోదు చేసిన పెదపాడు ఎస్ఐ శారద సతీష్

ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్​ నేడ : నూజివీడు డిఎస్పి కె. వి.వి.ఎన్.వి ప్రసాద్ పెదవేగి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు వారి యొక్క ఆదేశాలపై పెదపాడు ఎస్ఐ కట్టా శారదా సతీష్ పెదపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో  కోడి వ్యర్ధాలు అక్రమ రవాణాపై జల్లెడ పడుతున్నరు. దానిలో భాగంగా  పెదపాడు పోలీస్ యంత్రాంగం6.06.2025 శుక్రవారం నాడు పెదపాడు ఎస్ఐ శారదా సతీష్ కి రాబడిన సమాచారం మేరకు వాహన తనిఖీ లు నిర్వహించుచుండగా  వసంతవాడ  03 ఐచార్  వాహనంలో కోడి వ్యర్థాలు కలిగి ఉన్న లారిను, లారీలలో  ఉన్న కోడి వ్యర్ధాలను సీజ్ చేసి  సదరు వాహన డ్రైవర్ లు  మరియు వాహన యజమాని లు, మరియు చేపల చెరువు యజమానిలపై  కేసును  నమోదు చేసినట్లు అదేవిధంగా సదరు  కోడి వ్యర్ధాలను ధ్వంసం చేయడం జరుగుతుందని పెదపాడు ఎస్ఐ శారద సతీష్  తెలియ చేసినారు.

About Author