PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎల‌క్ట్రీషియ‌న్, ప్లంబ‌ర్ ఉద్యోగాలు

1 min read

young adult electrician builder engineer worker in front of fuse switch board

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీవీవీపి , విజ‌య‌న‌గ‌రం సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హ‌త‌గల అభ్య‌ర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆసక్తి గ‌లవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.

సంస్థ : ఏపీవీవీపి, విజ‌య‌న‌గ‌రం.

ఉద్యోగం : ఎల‌క్ట్రీషియ‌న్, ప్లంబ‌ర్.

విద్యార్హ‌త : ప‌దో త‌ర‌గ‌తి, ఐటీఐ, డిప్లొమ‌, 12వ త‌ర‌గ‌తి, బీఎస్సీ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ.

జీతం : నిబంధ‌న‌ల మేర‌కు

ఖాళీలు : 17

ప‌నిచేయాల్సిన ప్రాంతం : విజ‌య‌న‌గ‌రం, ఏపి.

ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్ లైన్.

ద‌ర‌ఖాస్తు రుసుం : ఓసీ – 500
ఎస్సీఎస్టీ, బీసీ – 300

ఎంపిక విధానం : వెయిటేజ్ ఆధారంగా..

దరఖాస్తు స్వీకరణ తేది : 29-3-2022

చివరి తేది : 4-4-2022

అడ్ర‌స్ : the Office of the DCHS, District Hospital Campus, Vizianagaram

అధికారిక వెబ్ సైట్ : Vizianagaram.ap.gov.in

About Author