NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనారోగ్యంతో బాధపడుతున్న బలిజ కులస్తుడికి ఆర్థిక సహాయం

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో అనారోగ్యంతో బాధ పడుతున్న అవుకు పట్టణానికి చెందిన గొడుగు ఈశ్వరయ్య ను అవుకు బలిజ సంఘం పెద్దలు బాధితుడి స్వగృహానికి వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు. గత కొంతకాలంగా సుగర్ మరియు కిడ్నీ సంబంధిత వ్యాధితో పడుతున్నాడు. విషయం తెలుసుకున్న బలిజ సంఘం పెద్దలు బాధితుడి స్వగృహానికి వెళ్లి అధైర్య పడొద్దని బలిజ సంఘం నీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు .అనంతరం అవుకు బలిజ సంఘం తరుపున ఆయనకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అవుకు బలిజ సంఘం ప్రెసిడెంట్ కునుకుంట్ల రామన్న సెక్రటరీ దంతెల రమణ జాయింట్ సెక్రటరీ వేటూరి రమణ ట్రెజరీ జక్కా మధు సలహాదారులు శనగల వెంకటేశ్వర్లు జాయింట్ సెక్రటరీ దొర్నిపాడు వరప్రసాద్ ట్రెజరీ యల్లనూరు సుబ్బయ్య కాపు సంక్షేమ సేన నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు గుర్రాల రామాంజనేయులు కాపు సంక్షేమ సేన సైనిక దళం కన్వీనర్ గాజుల కృష్ణ కుమార్ కోనేటి శ్రీనివాసులు (అక్కప్ప) ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కునుకుంట్ల చిన్న కంబగిరి స్వామి నెట్టకాల జయరాముడు బండి ఉపేంద్ర నట్టువ సురేష్ కునిగారి హరి ప్రతాప్ కడప భాస్కర్ పొన్నపాటి రామకృష్ణ నీలి విజయ భాస్కర్ వార్డు మెంబర్స్ పేట మహేష్ బురుగల రమేష్ బాబు బుగ్గ నాగార్జున దాసరి వెంకటేశ్వర్లు కోన మురళి ఎల్లాల రవి కందికాయపల్లి శ్రీనివాసులు గుడిపాటి అరవింద్ దాది రమణ పసల జయ నాగేంద్ర ప్రసాద్ మునిమడుగు రంగడు గొడుగు శివ మునిమడుగు రవి ప్రకాష్ కంపిలి శ్రీనివాసు మునిమడుగు భాస్కర్ పొన్నపాటి మనోహర్ పాల్గొనడం జరిగింది మన బలిజ కుటుంబం అంచలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాల్లో మన బలిజ కుటుంబం సహాయంచేయడానికిముందుండాలని కోరుకుంటున్నాము .

About Author